సినిమాపై, సినిమా వాళ్లపై ఆధారపడి బతికే వాళ్లు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో పపరజీలు కూడా ఒకరు. వీళ్లు కేవలం సినిమా వాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి, అమ్మి సొమ్ము చేసుకుని బతుకుతూ ఉంటారు. అందుకే సినిమా సెలెబ్రిటీలు ఎక్కడికైనా వెళితే వారిని ఫాలో అయి మరీ ఫొటోలు తీస్తూ ఉంటారు. ఎయిర్‌పోర్టులు, ఈవెంట్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు ఇలా అన్నీ చోట్లా వీళ్లు కాపు కాస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా వాళ్లను ఫొటోలు తీస్తూ […]
బాక్సులు బద్ధలయ్యేలాంటి బ్లాక్ బస్టర్ లు కావాలంటే ఏం చేయాలి? అబ్బో… చాలా చేయాలి! కానీ, ఇప్పుడు కొందరు హీరోలు మాత్రం… బాక్సింగ్ చేస్తే బాక్సులు బద్ధలవుతాయని డిసైడ్ అయ్యారు! ఇంతకీ, ఎవరా బాక్సర్ బాబులు? ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా హీరో వరుణ్ తేజ్ గురుంచి. ఇప్పటికే బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’ టైటల్ వాడేసుకున్నాడు వరుణ్ తేజ్. అలాగే.. ఈ మెగా ప్రిన్స్ ఇప్పుడు పవన్ లాగే […]