గత కొన్నేళ్లుగా సీరియల్స్.. రాజ్యం ఏలుతున్నాయి. ఎవరు ఎంత తిట్టుకున్నా.. జీడిపాకంలా సాగుతాయి అని విమర్శించినా.. సీరియల్స్ హవా.. ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రతి చానెల్ రన్ అవుతుంది సీరియల్స్ వల్లనే అంటే అతిశయోక్తి కాదు. ప్రారంభంలో వారినికి ఒక ఎపిసోడ్ వచ్చేవి. ఇప్పుడు ధారావాహికలుగా ఏళ్ల తరబడి ప్రసారం అవుతున్నాయి. సీరియల్స్‌లో కూడా డబ్బింగ్, ఒరిజనల్ అనే తేడా లేదు. ఇక సీరియల్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు.. ఏళ్ల పాటు.. అలా సాగుతూనే […]