కోతులు వాటి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా తెలంగాణలో చేతికొచ్చిన పంటలను, పండ్ల తోటలను కోతులు నాశనం చేస్తున్నాయని, కోతుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోతుల నియంత్రణకు ఫ్యామిలీ ప్లానింగ్అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కోతుల కుటుంబ నియంత్రణకు జిల్లాల వారీగా కేంద్రాల ఏర్పాటుకు ఉన్న […]