సాధారణంగా సినిమా పరిశ్రమంలో ఆ హీరోకి, ఈ హీరోకి పడదు, ఈ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు మనం తరచూ సినిమా ఇండస్ట్రీలో వింటూ ఉంటూనే ఉంటాం. ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ.. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో ఆ హీరోలిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ వార్తలకు చెక్ పెడుతుంటారు వారు. అయితే ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్లు వార్తలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. […]