కైకాల సత్యనారాయణ ఈ పేరు ఒక ప్రభంజనం. విలన్ గా, విలక్షణ నటుడిగా, హాస్యనటుడిగా విభిన్నమైన పాత్రలతో తెలుగునాట సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న వెండితెర మహా శిఖరం. అలాంటి శిఖరం ఇవాళ కుప్పకూలిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపి వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కైకాల సత్యనారాయణ కుటుంబానికే కాదు, యావత్ సినీ లోకానికి తీరని లోటు. ఆయన మృతిపై ఆయన కూతురు రమా సుమన్ టీవీతో […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో తమ టాలెంట్ తో క్రేజ్ పెంచుకున్నారు. చిన్న వయసులో తన దైన డైలాగ్స్ తో ఎంతో మంది మనసు దోచుకున్నాడు ‘గద్వాల్ బిడ్డ’అలియాస్ ఎస్. మల్లికార్జున్ రెడ్డి. గద్వాల్ బిడ్డ, సోషల్ మీడియా మోస్ట్ లవబుల్ కిడ్ మల్లికార్జున్ అకాల మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. మహేశ్వర్ రెడ్డి, మాధవి దంపతులకు పుట్టిన బిడ్డ ‘గద్వాల్ బిడ్డ’ అలియాస్ ఎస్. మల్లికార్జున్ రెడ్డి. చనిపోయే ముందు గద్వాల్ బిడ్డ […]