యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో తాము లావయ్యామని 40 శాతం మంది ప్రజలు వెల్లడించారు. అక్కడి `నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ ఎస్) అంచనా ప్రకారం సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లావెక్కువయితే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం తమ పౌరులకు సన్నబడాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఎస్ ప్రణాళికలు వేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించింది. టీవీల్లో […]