తండ్రి అంటే బిడ్డల బాగోగులు చూసుకుంటాడు.. వారిని జీవితంలో ఉన్నత శిఖరాలపై చూడాలనుకుంటాడు. అందుకోసం ఎంతో శ్రమిస్తాడు. బిడ్డలు తప్పుడు మార్గంలో పయణిస్తుంటే.. వారిని మందలిస్తాడు.. సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు తండ్రిని చూస్తే.. పిల్లలు భయపడేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి. నేటి కాలం తండ్రి బిడ్డలపై బాధ్యతనే కాక.. ప్రేమను కూడా వెల్లడిస్తున్నాడు. మరి బిడ్డల బాగు కోసం అంతలా శ్రమించే తండ్రి విషయంలో ఓ కుమార్తె సభ్య సమాజం సిగ్గుతో […]