హైదరాబాద్ క్రైం- ఈ మధ్య హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అందుకు అనుగునంగా ప్రస్తుతం కొత్త ట్రెండ్ మొదలైంది. వేరే అంశాల నుంచి తప్పించుకునేందుకో, లేక ఇతరులపై పగ తీర్చుకునేందుకో తప్పుడు కేసులు పెడుతున్నారు. మొన్నామధ్య అల్వాల్ లో ఉరికెనే ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారని యువతి పిర్యాదు చేయడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా చివరికి అలాంటిది ఏమీ జరగలేదని పోలీసులు తేల్చడంతో, కావాలనే అలా చెప్పానని ఒప్పుకుంది యువతి. ఇదిగో ఇప్పుడు […]