నచ్చినవాళ్లను ప్రేమించడం ఒకెత్తయితే.. వాళ్లు తమ ప్రపోజల్‌కు ఓకే చెబుతారో లేదోననే టెన్షన్ యూత్‌లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నో అంటే కుంగిపోవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఇక ఎస్ చెబితే ఎంచక్కా లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రేమించిన వారితో ఫోన్‌లో మాట్లాడినా, బయట కలిసినా.. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా చూస్తారేమోనని భయపడుతుంటారు. తమ ప్రేమ గురించి ఇంట్లోవాళ్లకు తెలిస్తే గొడవలు అవుతాయేమోనని ఆందోళనకు గురవుతారు. ఈ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు […]