అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. కీలక దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో మొదలైన సీజన్ ఇది. 14 వారాల్లో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. ఒక్క జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ మినహా.. మిగిలిన వారందరూ కూడా తక్కువ ఓట్ల శాతాన్ని అందుకోవడం వల్ల బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ సీజన్లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, […]