సినీ ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించే హీరోయిన్లపై ఎప్పుడూ ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. పాజిటివ్ లేదా నెగటివ్ ఏదైనా హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు. కానీ.. బయట ప్రపంచంలో వారిపై ఎలాంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయనే విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో.. సరైన సమయం చూసి తప్పకుండా స్పందిస్తుంటారు. అయితే.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ అక్కడితో స్టాప్ అవుతుందని.. అవకాశాల పరంగా ఇబ్బందులు పడతారని అభిప్రాయాలు వెలువడుతుంటాయి. కానీ, పెళ్ళైనా కూడా కెరీర్ ని […]