పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డులు, తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎవరినీ కదిలించినా.. తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పడమే. బాలీవుడ్ లో అయితే ఐకాన్ స్టార్ బన్నీ యాక్టింగ్, మేనరిజానికి అంతా ఫిదా అయిపోయారు. పుష్ప-2 ఎప్పుడెప్పుడా అంటూ ఇప్పటి నుంచే ఎదురుచూపులు ప్రారంభించేశారు. పుష్ప-2పై నెలకొన్న అంచనాలను రీచ్ అయ్యేందుకు సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కథను కూడా కాస్త మారుస్తున్నట్లు అల్లు అర్జున్ ఎలివేషన్ […]
ఫిల్మ్ డెస్క్- పుష్ప..ది రైజ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటించింది. పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 17న విడుదలైన పుష్ప వసూళ్ల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు 71 కోట్ల రూపాయలు రాబట్టగా, రెండో రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు […]
సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ఒకటి. చిత్రం మొత్తాన్ని ఒకే పార్టులో చూపించలేమని సినిమాని రెండు పార్టులుగా ప్లాన్ చేశాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లుఅర్జున్ ఊర మాస్ లుక్ ఇప్పటికే అభిమానులు ఫిదా అయిపోయారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్న మూడో ప్రాజెక్టు ఇది. పుష్ప నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా పిచ్చ వైరలవుతోంది. పుష్ప ప్లోమో నుంచి ‘దాక్కో దాక్కో మేక’ పాట వరకు […]