బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎందుకంటే ఈసారి ఛాలెంజర్స్ Vs వారియర్స్ కావడంతో ప్రతి విషయంలో గొడవలు, రచ్చతో బాగా బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సీనియర్ల కంటే ఇంట్లోకి కొత్తగా వచ్చిన జూనియర్లకే ఎక్కువ ఫేమ్ వస్తోంది. వారికే అభిమానులు కూడా పెరుగుతున్నారు. అయితే హౌస్లో ఎంతో హుందాగా గేమ్ ఆడుతున్న మిత్రాశర్మకు ఫ్యాన్ బేస్ పెరిగిందనే చెప్పాలి. అంతే కాదు ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఆమెకు మరింతగా […]
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలుగుతున్న భామ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా మొదట్లో సినిమా రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అనంతరం తన అందం, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తుంది. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం […]
మొక్కజొన్న గింజలు బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడక బెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ ఫ్లేక్స్’ తయారుచేస్తారు. లేత ‘బేబీ కార్న్’ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. గింజల నుండి నూనె తీస్తారు. పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలోను, విస్కీ తయారీలోను మొక్కజొన్న […]