ప్రేమ.. దీనికి కులం, మతం, ప్రాంతంతో పని లేదు. పైగా ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో కూడా అస్సలు చెప్పలేం. ఈ మధ్యకాలంలో 20 ఏళ్ల యువతితో 60 ఏళ్ల వృద్ధుడు ప్రేమలో పడిపోతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా చివరికి ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. ఇదిలా ఉంటే నేపాల్ కు చెందిన ఓ యువతికి ఫేస్ బుక్ ద్వారా బీహార్ కు చెందిన ఓ యువకుడితో ఏర్పడింది. ఈ […]