టెక్నాలజీ డెస్క్- ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రోజుకో మార్పు చేస్తోంది. మొన్నానే మాతృసంస్థ పేరును మార్చిన ఫేస్‌బుక్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ లో ఫేషియల్ రికగ్నిషన్ ను ఆప్షన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాదు ఫేస్ ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లోని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో ఇది పెద్ద మార్పు అని […]