వికర్టీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం F3. యంగ్ డైరెక్ట్ అనిల్ రావిపూడి చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. F2 చిత్రాన్నికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. తాజాగా F3 మూవీ […]