సాధారణంగా పెద్దలు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటూ ఉంటారు. నిజంగానే కంటి చూపు లేకుండా ఊహించుకోవడం ఎంతో కష్టం అంటుంటారు. మన అవయవాల్లో నేత్రాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొంత మంది పుట్టుకుతోనే కంటిచూపు కోల్పోతుంటారు. కంటిచూపు లేకుండా జన్మించడం అంటే ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్నిసార్లు ప్రమాదాల వల్ల కంటిచూపు కోల్పోయిన వారు ఉంటారు. దేశంలో కొంత మంది ఒకే ఒక కంటితో కూడా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉన్నప్పటికీ […]