రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన ఇక లేరనే వార్తను విని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ టైమ్‌లో రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలిస్తే వారికి సెల్యూట్ చేయకుండా ఉండలేరు.
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కార్డియాక్ అరెస్ట్‌తో ఇటివల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. చనిపోక ముందు తన కళ్ల దానం కోసం అంగీకరించిన పునీత్ రాజ్‌కుమార్ చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మరణాంతరం ఆయన కళ్లను సేకరించిన వైద్యులు వాటిని కంటిచూపు లేనివారికి అమర్చారు. సాధారణంగా అయితే ఒకరి కళ్లుతో ఇద్దరికి మాత్రమే కంటిచూపు దక్కుతుంది. కానీ పునీత్ కళ్లలోని కార్నియాలను వేరు చేసి నలుగురికి శస్త్రచికిత్స చేసి కంటిచూపు వచ్చేలా చేశారు వైద్యులు. […]