తన ప్రియురాలికి ఎంతో ఇష్టమైన.. ఖరీదైన స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు.. కాకపోతే షోరూం కి వెళ్లి డబ్బులు పెట్టి కొనివ్వకుండా స్మార్ట్ గా దొంగతనం చేసి ఆ గిప్ట్ ఇవ్వాలని భావించాడు ఓ యువకుడు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసినా.. చివరికి అడ్డంగా షోరూం సిబ్బందికి బుక్కయ్యాడు. ఈ ఘటన బెంగళూరులోని జేపీ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన గర్ల్ ఫ్రెండ్ కి మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ […]