విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేస్తున్న అధికారులు ఆ వార్తతో దెబ్బకు నోరెళ్లబెట్టారు. సముద్రంలో గల్లంతైందని భావించి అంతా అక్కడ గాలింపు చేస్తుంటే.. ఆమెను బంధువులు నెల్లూరులో గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రియుడితో కలిసి సాయి ప్రియ పారిపోయినట్లు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. భర్త శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి […]
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]