అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నందుకు సంతోషించాలో.. సమాజంలో ఇంకా ఆడామగా బేధాలున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.. ప్రస్తుత సమాజంలో నెలకొంది. నేటికి కూడా మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు కోకొల్లలు. ఇక చాలా దేశాల్లో.. నేటికి కూడా మహిళ అంటే.. కేవలం వంటింటి సరుకుగా మాత్రమే చూస్తారు. వారిపై అనేక ఆంక్షలు విధించి.. నాలుగు గోడల మధ్య బంధిస్తారు. కాదని మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తే.. అత్యంత కర్కశంగా వారిని.. వారి […]
కాలిఫోర్నియాలో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న “డేటింగ్ గేమ్ కిల్లర్” గా ప్రసిద్ది చెందిన ఓ హంతకుడు జైలు అధికారులు తెలిపారు. ‘రోడ్నీ జేమ్స్ అల్కల‘ కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆసుపత్రిలో సహజ కారణాలతో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 1977-1979 మధ్య కాలంలో కాలీఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం సంచలనం […]