అగ్రికల్చర్ డెస్క్- ఓ వైపు కరోనా.. మరో వైపు అకాల వర్షాలు. ఎండాకాలంలో పట్టణాల్లో ఉండేవారికి వర్షాలు పడితే ఉల్లాసంగానే ఉంటుంది కానీ.. పల్లెటూర్లలో వ్యవసాయం చేసే రైతులకు మాత్రం అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడతాయి. చేతికి వచ్చిన పంటను ఈ వర్షాలు నాశనం చేస్తాయి. ప్రస్తుతం పల్లెల్లో వరి పంటను కోసి ధాన్యాన్ని పొలంలో ఆరబోయగా.. అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ ఏడాది వరిధాన్యం చాలా ఎక్కువ దిగుబడి […]