ఐపీఎల్ 2022లో బుధవారం కోల్కత్తా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఎవిన్ లూయిస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మ్యాచ్ లక్నో వశమైంది. లూయిస్ ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే మ్యాచ్‌లో కచ్చితంగా కేకేఆర్ విజయం సాధించి ఉండేది. కాగా కనీస ఫిట్నెస్ ప్రమాణాలను కూడా అందుకోలేదని వారం క్రితమే వెస్టిండీస్ క్రికెట్ టీమ్ నుంచి ఎవిన్ లూయిస్ ఉద్వాసనకు గురయ్యాడు. […]
ఐపీఎల్ సీజన్ 14 సెకెండ్ హాఫ్ సందడి ప్రారంభమైపోయింది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అప్పుడే రచ్చ షురూ చేశారు. ఫస్ట్, సెకెండ్ హాఫ్ మధ్యలో చాలా టీమ్‌లలో మార్పులు జరిగాయి. గాయాలు, వ్యక్తిగత కారణాలు, కరోనా విజృంభణ.. కారణం ఏదైనా టీమ్స్ కొందరి ఆటగాళ్లను కోల్పోయింది. ఇప్పటికే కొన్ని టీమ్‌లు వారి రీప్లేస్మెంట్ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా తమ ప్లేయర్లను ప్రకటించింది. పలు కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకున్న బెన్ […]