ఏ భాషాచిత్రాలలో నటించినా ఏదొక సమయంలో నటీనటుల పేర్లు అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయం అవుతుంటాయి. నటులు కదా! కాలం కలిసి వచ్చినప్పుడు వేరే భాషలలో కూడా సినిమాలు చేసి.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. అలా ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బ్యూటీ ఎవెలిన్ శర్మ. జర్మనీలో పుట్టి పెరిగిన ఈ భామ.. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి వరుస సినిమాలతో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో.. అప్పటినుండి […]