రష్యా-ఉక్రెయిన్ల మధ్య కొన్ని రోజులుగా భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎవరికివారు తమదైన శైలిలో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తుపై […]