క్రికెట్ మైదానంలో అప్పుడప్పు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు వివాదాలకు దారితేస్తే.. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇక మైదానంలో కెప్టెన్స్ తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థిని బొల్తా కొట్టించాలని చూస్తూంటారు. ఈ క్రమంలోనే కొంత మంది కెప్టెన్లు ప్రత్యర్థి ఆటగాడి పరువు తీసేలా ఫీల్డింగ్ సెటప్ చేస్తుంటారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ లో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్.. ధోని బ్యాటింగ్ అప్పుడు అతడి చుట్టూ ఫీల్డ్ సెటప్ చేసి వార్తల్లో నిలిచాడు. […]