నటీనటులు: సూర్య, ప్రియాంక మోహన్, సత్యరాజ్, వినయ్ రాయ్, శరణ్య, రాజ్ కిరణ్ తదితరులు బ్యానర్: సన్ పిక్చర్స్ నిర్మాత: కళానిధి మారన్ సంగీతం: డి. ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు ఎడిటర్: రూబెన్ రచన – దర్శకత్వం: పాండిరాజ్ స్టార్ హీరో సూర్య నుండి సినిమా వస్తుందంటే తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు. తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య సినిమా అంటే తమ సినిమా అన్నట్టుగానే ఓన్ చేసుకొని చూస్తుంటారు. సూర్య నుండి గత మూడేళ్లలో […]
గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలు, దేశవిదేశాల్లోని మనుషులను కరోనా మహహ్మారి మార్చేసిందని ఈటీ కథానాయకుడు సూర్య తెలిపారు. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చిందని అన్నారు. ఈటీ (ఎవరికీ తలవంచడు) సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ని […]
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఈటీ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. జైభీమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈటీ సినిమా చేశాడు. ఆ మూవీకి సంబంధించి హైదరాబాద్ లోనూ ప్రమోషన్స్ ఫుల్ జోష్ తో చేస్తున్నారు. ఆ సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదే రానా- హీరో సూర్య మధ్య ఉన్న రిలేషన్ గురించి. గతంలో సూర్యా- రానాకు గట్టిగానే క్లాస్ పీకాడంట ఆ విషయాన్ని స్టేజ్ […]