హైదరాబాద్ – ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడి మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంలోకి ప్రతి రోజు చాలామంది కూలీలు పని కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి పక్కనే ఉన్న వరద రాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (19) అనే యువకుడు మంగళవారం ఫామ్ హౌస్‌లో కూలి పనుల కోసం వెళ్లాడు. ఇది చదవండి: ఇక […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మొదటగా సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో కేసీఆర్ అభివృద్ధి మెరుగులు దిద్దాడు. ఈ దెబ్బతో ఆ గ్రామంలో రూపురేకలన్నీ మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎర్రవల్లికి ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. ఇక అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో […]