హైదరాబాద్- తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ఆ పార్టీని వీడబోతున్నారు. ఈ మేరకు అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఎల్ రమణ చేరబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎల్ రమణ భేటీ అయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీలోకి అహ్వానించారు. అందుకు ఎల్ […]