ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఆదరణ చాలా ఉంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు టెస్లా. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమైయ్యాయి. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ వాహన మార్కెట్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్న టెస్లా, ఏకఛత్రాధిపత్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లను ఏలుతోంది. అయితే ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా పేరొందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు […]