‘ప్రపంచ కప్..’ దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పే సందర్భం. అలాంటి ప్రతిష్టాత్మక టోర్నీని ఏ జట్టైనా గెలవాలని కోరుకోవడం సహజమే. అలాంటి ఎన్నో ఆశలతో 21 ఏళ్ల నిషేధం తర్వాత 1992 ప్రపంచ కప్ లో అడుగుపెట్టిన సౌతాఫ్రికాకు ఆ వరల్డ్ కప్ ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. మ్యాచ్ గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టనున్నాం అన్న సమయంలో అంపైర్లు, బ్రాడ్ కాస్టర్లు చేసిన పనికి సెమీస్ లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా జట్టుకు […]