సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలు, విశేషాలు మన కళ్ల మందు ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిలో కొన్ని వైరల్ వీడియోలు కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి. ఇక వివాహ వేడుకలకు సంబంధించిన కొన్ని కామెడీ వీడియోలు తెగ నవ్వులు పూయిస్తున్నాయి. వధూవరుల డ్యాన్స్ వీడియోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. వివాహ వేడుకుల సమయంలో కొంత మంది వీడియోలు తీసి అవి సోసల్ […]