దక్షిణాఫ్రికా మాజీ హిట్టర్ హర్షల్ గిబ్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. మైదానంలో దిగితే బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. తన చేష్టలతో ఎప్పుడూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటాడు.
ప్రపంచ వ్యాప్తంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లిల్లు చేసుకోవడం కొన్నేళ్లు గడిపిన తరువాత విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రెటిస్, ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు ఈ వరుసలో ముందుంటారు.ఈ క్రమంలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన వివాహబంధానికి స్వస్థి పలికిన తరువాత ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు.