సాంకేతిక సమస్యల వల్ల కానీ మరేదైనా కారణం చేత .. అప్పుడప్పుడు బ్యాంకుల వినియోగదారుల అకౌంట్లలో భారీ మొత్తంలో డబ్బులు డిపాజిట్ అవుతుంటాయి. అయితే బ్యాంకు అధికారులు తెరుకుని వెంటనే రికవరీకి చర్యలు తీసుకుంటారు. ఈ మధ్యనే ఓ బ్యాంకు కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో డబ్బులు జమ చేసింది. ఇలా జరిగిన సమయంలో ఖాతాదారులకు తెలిసే లోపే బ్యాంకులు తీసేసుకుంటాయి. “నా అకౌంట్ లో పడితేనా.. వెంటనే తీసుకుని ఉండే వాడిని” అని అలాంటి వార్తలు […]