మూడు ముళ్ల బంధంతో ఒక్కటై కలిసి ఏడడుగులు వేశారు. ఏనాడు కూడా గొడవలు లేకుండా అపురూపమైన దంపతులుగా కలిసి జీవించారు. ఇక భర్తను విడిచి భార్య, భార్యను విడిచి భర్త. ఇలా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారుు. కానీ ఉన్న ఊరిలో ఉపాధి లేక భర్త గల్ఫ్ దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడబెట్టిన సొమ్మునంత భర్త భార్యకు పంపించేవాడు. అయితే ఇటీవల గల్ఫ్ దేశంలో భర్త హఠాన్మరణం చెందాడు. భర్త మరణవార్త విన్న భార్య.. […]