కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. ఈ చైనా వైరస్ ఆటకట్టించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రపంచదేశాలు అన్నీ నమ్ముతున్నాయి. దీంతో.., యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి వ్యాక్సిన్స్ అందిస్తున్నాయి. వ్యాక్సిన్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సిన్ గురించి అందరికీ తెలిసింది ఇంత వరకే. కానీ.. ఇక్కడ ఓ అన్న, చెల్లికి మాత్రం టీకా వేసుకున్నాక ఒంట్లో కరెంటు పుట్టింది. శరీరం బుల్లి విద్యుత్ కేంద్రంగా మారిపోయింది. మరి.. ఈ […]