ఓ సర్వే పేరిటి సంచనల రిపోర్ట్ తయారు చేశానని తెలిపారు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీ పార్టీ కేవలం 50 స్థానాలు మాత్రమె గెలుచుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే కొందరు సర్వేలు చేశారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుందనే రిపోర్ట్ నా దగ్గర ఉందని తెలిపారు. ఇక నాపై కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో అసత్య ప్రచారం చేయిస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని అన్నారు. నేను […]