యూట్యూబ్ అంటే ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ అందించే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు. ప్రస్తుతం ఎందరికో ఉపాధి కల్పిస్తున్న వేదిక. టాలెంట్ ఉండి.. దాన్ని ప్రదర్శించే సరైన వేదిక దొరక్క.. ఇబ్బంది పడుతున్న వారికి యూట్యూబ్ ఒక అద్భుతమైన అవకాశంగా నిలిచింది. తమలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే కాక.. ఆదాయం పొందే వనరుగా నిలిచింది. ఇక కరోనా తర్వాత యూట్యూబ్ వినియోగం మరింత పెరిగింది. సినిమాలు, షూటింగ్లు బంద్ కావడంతో చాలా మంది సెలబ్రిటీలు యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. వీడియోలు, […]