హైదరాబాద్- తెలంగాణలో మే1 నుంచి 18 ఏళ్ల వయసు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వలేమని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ జనాభా అవసరాలకు సుమారు మూడు కోట్ల యాభై లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరమని, దానిపై స్పష్టత లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయలేమని ఈటెల తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి ఎంత కోటా వ్యాక్సిన్ వస్తుందో కూడా సమాచారం లేదన్నారు. కేంద్రం నుంచి అందే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా తెలంగాణలో అమలు […]