ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.., ఆ మాటకొస్తే రెండు తెలుసు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. నిన్ని మొన్నటి వరకు ఈయన టి.ఆర్.ఎస్. పార్టీలో మెయిన్ లీడర్. ఉద్యమ సమయంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణ ప్రజానీకాన్ని పోరుబాటలోకి తీసుకొని రావడంలో రాజేందర్ పాత్ర ప్రత్యేకం. ఇక టి.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చాక కూడా ఆయనకి పార్టీలో సముచిత స్థానమే దక్కింది. కానీ.., తరువాత కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్-ఈటల మధ్య గ్యాప్ […]