నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ భరించలేని బాధతో కుటుంబం బతకాలనుకులేదు. ఆదుకునే వారి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. అయినా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భరించలేని బాధతో ఆ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ కుటుంబంలో ఒకరు మరణించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఈ కుటుంబం ఎందుకు […]