జాతీయ రహదారులపై నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడమే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం. తాజాగా తమిళనాడులో ఓ ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషయంగా ఉంది. అతివేగంగా బస్సులు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ఎడప్పాడి సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీ […]