ఓ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 68 మంది ప్రాణాలు కొల్పోగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఈక్వెడార్ దేశంలోని గ్వాయాక్విల్ నగరంలోని లిటోరల్ జైలులో చోటుచేసుకుంది. జైల్లోని రెండు ముఠాల మధ్య ఉన్న పాతకక్షల కారణంగా ఈ ఘర్షణ జరినట్లు సమాచారం. దాదాపు 900 మంది పోలీసులు ఎనిమిది గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. అక్కడ పేలుడు పదార్థాలు, తుపాకులను […]