మనిషి బతకడానికి నీరు, గాలి, ఆహారం అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు ధనికులు ఆహారం ఎక్కువయ్యి వృథా చేస్తుంటే మరోవైపు పేదలు.. నాలుగు మెతుకుల కోసం నలుదిక్కులా గాలిస్తున్నారు. ఇక మనిషి ఎంత సంపాదించినా.. తినేది పట్టెడన్నం మాత్రమే. అయితే ఆహారం తీసుకునే విషయంలో కొందరికి విచిత్ర అలవాట్లు ఉంటాయి. గతంలో ఇలాంటి వార్తలు అనేకం చూశాం. కొందరికి అన్నం రుచించదు.. కేవలం టీ నీళ్లతోనే జీవిస్తారు. గతంలో ఓ కుర్రాడు ఆకలికి […]
సాధారణంగా చిన్న పిల్లలు ఏది పడితే అది తినడం.. వద్దని తల్లిదండ్రులు వారించడం చూస్తూనే ఉంటాం. కొంతమంది చిన్నతనంలో మట్టి పెళ్లలు, బలపాలు, చాక్ పీసులు తినే అలవాటు ఉన్నా.. పెద్ద అయ్యాక అవి మానేడం చూస్తుంటాం. మనం తినే ఆహారంలో చిన్న రాయి పంటికింద పడితే అల్లాడిపోతాం. అలాంటిది ఓ అవ్వ మాత్రం ఏకంగా 60 ఏళ్లుగా ఇసుకనే ఆహారంగా తీసుకుంటు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆమె అంతగా ఇసుక తింటున్నా ఇప్పటికీ ఎంతో […]