ఈ మద్య కొంత మంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. అమాయకుల బ్యాంక్ వివరాలు తెలుసుకొని కొంత మంది సైబర్ నేరగాళ్లు క్షణాల్లో అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఊడ్చేస్తున్నారు. ఓ మహిళ తన కూతురు కోసం రూ.99తో ఇయర్ ఫోన్స్ కొన్న పాపానికి ఓ మహిళ నుంచి రూ. 33లక్షలు పోగొట్టుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సైబర్ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 3.50 లక్షల నగదు, బ్యాంకు […]