పుణ్యానికి పోతే పాపం ఎదురైనది అన్నట్లు జరిగింది ఇద్దరు వ్యక్తుల పరిస్థితి. తమ పని తాము వెళ్తుంటే.. మార్గం మధ్యలో వారి కారుకు మధ్యలో చిక్కుకున్న ఓ గద్ద ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా కారును ఆపి ఆ గద్దను తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మరో వాహనం వారిద్దరని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటన ముంబై శివారు ప్రాంతంలో […]