అసంఘటిత కార్మికుల కోసం కేంద్రం ఎప్పుడూ కొత్త పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటుంది. తాజాగా అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. ‘ఇ-శ్రమ్ పోర్టల్ శ్రమేవ జయతే’ జాతీయ అసంఘటిత కార్మికుల డేటాబేస్‌ను గురువారం లాంఛనంగా కేంద్రం ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనున్నారు. ఇ-పోర్టల్ ద్వారా ప్రతీ కార్మికుడికి ఆధార్ నెంబర్ తరహాలో 12 […]