స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వాడకం అందరికీ అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అది మంచి కానీ, చెడు గానీ సోషల్ మీడియా లో వైరల్ అయి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అలానే శనివారం ఢిల్లీలో జరిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఢిల్లీలో కారును ఢీకొట్టాడని ఓ మహిళ ఈ-రిక్షా డ్రైవర్ చెప్ప దెప్పలు కొట్టింది. 90 సెకన్ల వ్యవధిలో 17 సార్లు ఆ రిక్షా డ్రైవర్ […]