లాక్ డౌన్ సమయంలో ప్రయాణాలు చేయాలని ఎవ్వరూ అనుకోరు. కానీ.., అనుకోని కారణాలతో ఒక్కోసారి ప్రయాణం చేయక తప్పదు. అలాంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఈపాస్ విషయంలో కొన్ని నిబంధనలు ఫాలో అయ్యి.., జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా మీ ప్రయాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి ఈ పాస్ ల విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి […]
హైదరాబాద్- ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. ఆ తరువాత ఎక్కడికైనా వెళ్లాలంటే ఖచ్చితగా ఈ పాస్ తీసుకోవాలి. అత్యవసర పనుల నిమిత్తం వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ-పాస్‌ల కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ […]