జీమెయిల్ యూజర్లు తక్కువ స్టోరేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అవసరంలేని ఈ-మెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేయటం సాధ్యం కాదు. 50-100 కంటే ఎక్కువ మెయిల్స్‌ను డిలీట్ చేయడం సాధ్యపడదు. అయితే ఒక సింపుల్ ట్రిక్‌తో 100 కాదు.. ఏకంగా వేలకొద్దీ ఈ-మెయిల్స్‌ను డిలీట్ చేయొచ్చు. అదెలాగో చూడండి..ఎక్కువ మొత్తంలో మెయిల్స్‌ను డిలీట్ చేసేందుకు జీమెయిల్ వెబ్ వెర్షన్ ఓపెన్ చెయ్యాలి. తరువాత “is:read” అనే కమాండ్ సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు […]